Surprise Me!

MS Dhoni Becomes The Face Of A Online Matrimony | Oneindia Telugu

2018-11-15 85 Dailymotion

Online matrimony brand BharatMatrimony, has roped in iconic Indian cricketer Mahendra Singh Dhoni as its brand ambassador.
#MSDhoni
#indiavswestindies
#iccworldcup2019
#T20I
#Teamindia

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ...అంతర్జాతీయ కెరీర్ ప్రస్తుతం క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇప్పటికే ట్రెడిషనల్ టెస్ట్ పార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ త్వరలోనే వన్డే, ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ల నుంచి సైతం తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి పూర్తిగా రిటైరవుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంటే...మరోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌ విషయంలో మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 20కి పైగా అంతర్జాతీయ,జాతీయ బ్రాండ్స్‌ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ధోనీ ఖాతాలో మరో బ్రాండ్ వచ్చి చేరింది. భారత్‌లోనే ప్రముఖ ఆన్‌లైన్ పెళ్లిసంబంధాల వెబ్‌సైట్ కి మహీ ప్రచారం చేయనున్నాడు. ధోనీతో ఈ వెబ్‌సైట్ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

Buy Now on CodeCanyon